హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

జిల్లాలో మరో ఎన్నికల సందడి మొదలైంది. నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఈనెల 23 వరకు స్వీకరణకు అవకాశం ఉంది. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. 5న ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెలువడనున్నాయి. మరి మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? కామెంట్ చేయండి.