KMR: తెలంగాణ రక్షణ సేన KMR జిల్లా యూత్ అధ్యక్షుడిగా లింగంపేట మండలం రాంపల్లి స్కూల్ తండాకు చెందిన దేగవత్ జైల్ సింగ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సంపత్ గౌడ్ తెలిపారు. తనపై నమ్మకంతో పదవి అప్పగించిన సంపత్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గైని శ్రీనివాస్ గౌడ్‌కు జైల్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
జిల్లా యూత్ అధ్యక్షుడిగా జైల్ సింగ్


