NLG: చిట్యాల పట్టణంలోని శివనేనిగూడెం రోడ్డులో విద్యుత్ స్తంభంపై కోతి విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు స్పందించి మృతి చెందిన వానరాన్ని సురక్షితంగా తొలగించారు. అలాగే స్తంభం వద్ద ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ స్తంభంపై కోతి మృతి


