హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: షబ్బీర్ అలీ

KMR: ఇందిరా గాంధీ స్టేడియంలో దసరా వేడుకల సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని,వారిని స్టేడియాలకు తీసుకువచ్చి క్రీడలపై ఆసక్తి పెంచేలా ప్రోత్సహించాలన్నారు.త్వరలో ఇండోర్ స్టేడియంలో పూర్తిస్థాయిలో అన్ని వసతులు కల్పిస్తామన్నారు.