హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

PLD: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.