హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫ్యాక్షన్‌ను రూపుమాపడమే నా లక్ష్యం: జేసీ

ATP: ఎల్లనూరు ప్రజల సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షన్ గొడవల వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని, గతంలో జరిగిన తప్పులకు తనని క్షమించండి అని పేర్కొన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, భోగాతి నారాయణరెడ్డిని నమ్మవద్దని, దమ్ముంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాలని హితవు పలికారు.