MHBD: జిల్లా తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షుడిగా చిన్నగూడూరు మండలం పగిడిపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గంధసిరి వేణును కల్వకుంట్ల కవిత ప్రకటించారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వేణు, జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వహించారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జిల్లా రక్షణ సేన జిల్లా అధ్యక్షుడిగా వేణు


