హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి MPTC, ZPTC నామినేషన్ల స్వీకరణ

VSP: జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నామినేషన్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.