మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలోని పోలీస్ చెక్పోస్ట్ ఎస్పీ పంకజ్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు సంబంధించి సిబ్బందికి ఉన్న అవగాహనను పరిశీలించారు. అక్రమ నగదు, మద్యం ఇతర వస్తువుల రవాణా అరికట్టేందుకు వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెక్ పోస్ట్ తనిఖీ చేసిన మార్కాపురం ఎస్పీ


