హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్మీతులసి Vs ముంతాజ్‌బేగం.. ఆసక్తికర పోరు

కృష్ణా: మచిలీపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సుకర్లాబాద్‌లోని 14వ డివిజన్ రాజకీయ చర్చలకు కేంద్రంగా మారుతోంది. కార్పొరేటర్ అభ్యర్థిగా కూటమి తరుఫున TDPకు చెందిన లక్ష్మీతులసి, YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ముంతాజ్ బేగం ఎన్నికల ప్రచారంలో పోటాపోటిగా ముందుకు సాగుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు తమదైన శైలిలో ఓటర్లను కలుస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.