ASR: అరకులోయ మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలకు నేటి నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు అందజేయాలి. పెదలబుడు మూడు స్థానాలు సహా ఏడు స్థానాలు ఎస్టీ మహిళలకు, ఎనిమిది స్థానాలు ఎస్టీ జనరల్‌కు, ఇరగాయి స్థానం అన్‌రిజర్వుడ్ మహిళకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి నామినేషన్లు


