TPT: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ఇవాళ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే నామినేషన్ల కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రగిరిలో 144 సెక్షన్ విధింపు!


