హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆ గ్రామంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఏకగ్రీవం

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గం బోరంపల్లి గ్రామ పంచాయతీ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఆసాది వసంతరాయుడిని పార్టీ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేస్తున్న ప్రజా సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.