ATP: తాడిపత్రిలో విజయదశమి వేడుకలను పురస్కరించుకుని శమీ వృక్షం వద్ద శివకేశవులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఆలయ అధికారులు శమీ పూజ, ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించిన అనంతరం స్వామివార్లను విశేష అలంకారంలో భక్తుల దర్శనార్థం నిలిపారు. ఒకే వేదికపై శివకేశవులను దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో శమీ వృక్షం వద్ద శివకేశవుల దర్శనం


