NTR: విజయవాడ ఉత్సవ్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసేందుకు వచ్చిన ఓ మహిళ నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టాల్స్ కోసం డబ్బులు చెల్లించినా, అవసరమైన పరికరాలు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రముఖులు వచ్చిన సమయంలో ప్రజలను అనుమతించకపోవడంతో వ్యాపారం జరగలేదని వాపోయారు. చివరి రోజున CM కార్యక్రమం మరోచోట కావడంతో స్టాల్స్ మూసివేయాలని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడ ఉత్సవ్‌లో భారీ మోసం


