హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గొడవల జోలికి వెళితే చర్యలు తప్పవు'

ATP: గుత్తి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగళవారం రాత్రి పోలీసులు పలు సమస్యాత్మక గ్రామాలలో పర్యటించారు. మండలంలోని శ్రీపురం, రాజాపురం గ్రామాలలో సీఐ ధరణి కిషోర్ ప్రజలతో గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.