హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టికెట్ దక్కని అభ్యర్థులకు అవకాశం'

ASR: పెదబయలు మండలం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కె. తమ్మున్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. 2026 స్థానిక ఎన్నికలలో కూటమి లేదా YCP టికెట్ దక్కని అభ్యర్థులకు కాంగ్రెస్ దరుపున బీఫామ్ ఇచ్చి పోటీ చేయిస్తామని ప్రకటించారు. ఏపీ కాంగ్రెస్ త్వరలోనే పుంజుకుంటుందని, ఇదే సరైన సమయమని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.