హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రకృతి అందం

PPM: జిల్లాలోని సాలూరు (M) కోడమ పంచాయతీ పరిధిలో ఉన్న లోడ్డా జలపాతం పర్యాటక కేంద్రంగా మారుతోంది. 100 అడుగుల ఎత్తు నుంచి పడే నీటిధారలు, పచ్చని అడవులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. దారుల అభివృద్ధి, పరిశుభ్రతతో గిరిజనులు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారు.