PPM: మాజీ MLA అలజంగి జోగారావు సారధ్యంలో నిన్న సాయంత్రం పట్టణంలో YCP ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. 19వ వార్డులో అభ్యర్థులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఛైర్ పర్సన్ గా పట్నాన సాయిశ్రీ, కౌన్సిలర్ గా కాగాన ప్రకాశ్‌ని గెలిపించాలని అభ్యర్థన చేశారు. YCPతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎమ్మెల్యే సారధ్యంలో జోరుగా ఎన్నికల ప్రచారం


