హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విజయసింహ రెడ్డి జన్మదిన వేడుకలు

NLG: మిర్యాలగూడలో నేడు మాజీ ఎమ్మెల్యే, BRS సీనియర్ నాయకుడు తిప్పన విజయసింహ రెడ్డి జన్మదిన వేడుకలను దామారచర్ల మండల BRS నాయకులు రవీంద్రనగర్‌లోని వైదేహి టౌన్‌షిప్‌లో ఘనంగా నిర్వహించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు BRS నాయకులు పాల్గొన్నారు.