సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేస్తున్న మేకల ఈశ్వర్‌కు ఆ పార్టీ సీనియర్ నాయకుడు నవీన్ నిశ్చల్ బీ-ఫారం అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో ఈ నెల 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
మేకల ఈశ్వర్‌కు బీ-ఫారం అందజేత


