ASR: అల్లూరి జిల్లా సీలేరు ఏజెన్సీలోని గాలికొండ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా జాలువారే నీరు, చుట్టూ పచ్చని అడవి ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వర్షాకాలం, వర్షాల అనంతరం ఉధృతంగా ప్రవహిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్
పర్యాటకులను ఆకట్టుకుంటున్న గాలికొండ జలపాతం


