NTR: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఇవాళ్టి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మండలంలో 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు


