BPT: విజయదశమి ముగింపు సందర్భంగా చీరాల బాయ్స్ హైస్కూల్ మైదానంలో పారువేట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గుళ్లలో పూజలందుకున్న స్వామివార్లు, అమ్మవార్లు రాత్రి ఊరేగింపుగా మైదానానికి విచ్చేయగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగరంగ వైభవంగా పారువేట వేడుకలు


