VZM: వంగర MPDO కార్యాలయంలో బుధవారం నుంచి MPTCల నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. మండలంలో ZPTC (SC), ఉండగా...12 MPTC లు మరువాడ,వంగర,శివ్వాం UR కాగా వీవీఆర్ పేట,కొప్పెర, శ్రీహరిపురం UR- W గా కోనంగిపాడు,రుషింగి BC తలగాం SC, కొట్టిస SC-W బాగం పేట, అరసాడ BC-W గా రిజర్వ్ చేసి ఉన్నాయి. ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ


