SKLM: పొందూరు (M) వైసీపీ ZPTC అభ్యర్థిగా లోలుగు ధనలక్ష్మిని ఖరారు చేశారు. నిన్న సాయంత్రం ఆమదాలవలసలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆమె పేరును అధికారికంగా ప్రకటించారు. ధనలక్ష్మి భర్త లోలుగు కాంతారావు గతంలో ZPTCగా పనిచేశారు. అభ్యర్థిగా ధనలక్ష్మి పేరు ఖరారు కావడంతో పార్టీ శ్రేణులు ఆమెకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ అభ్యర్థిగా లోలుగు ధనలక్ష్మి


