MNCL: బెల్లంపల్లి పట్టణంలోని ఆర్‌ఆర్ వైన్స్‌లో రాత్రి 11 గంటలు దాటినా మద్యం అమ్మకాలు కొనసాగాయి. వైన్‌షాపులకు అర్ధరాత్రి వరకు విక్రయాలు జరిపేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అనుమతులు ఏమైనా ఇచ్చిందా? నిర్ణీత సమయం దాటినా అమ్మకాలు కొనసాగుతున్నాయి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ
అర్ధరాత్రి దాటినా మద్యం అమ్మకాలు..!


