ELR: ముదినేపల్లి మండలం కొర్రగుంటపాలెంలో ప్రేమ వ్యవహారంతో మనస్తాపానికి గురైన రాజేశ్ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదం నింపింది. గత ఏడాది కాలంగా మచిలీపట్నం మండలం కోన గ్రామానికి చెందిన యువతిని అతను ప్రేమిస్తున్నాడు. పెద్దలు పెళ్లికి అంగీకరించినప్పటికీ, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఎస్సై సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రేమ వ్యవహారం.. యువకుడి ఆత్మహత్య


