ELR: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్లో మంగళవారం అధికారులను ఆదేశించారు. ఈ నెల 21-23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి,100 మీటర్ల పరిధిలో వాహనాలను అనుమతించరాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్


