హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

WGL: రాయపర్తి మండల శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తిశివ శ్రీ సాయిరాం (31) మృతి చెందాడు. ములుగు నుంచి తొర్రూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిన సాయిరాంపై గుర్తుతెలియని వాహనం వెళ్లడంతో తీవ్రగాయాలై మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.