E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కసరత్తు ముమ్మరం చేశారు. మంగళవారం గ్రామాల వారీగా పార్టీ నాయకులతో సమావేశమై ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల బలబలాలు, సామాజిక సమీకరణాలపై చర్చించారు. నాయకులు సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థుల ఎంపికపై జక్కంపూడి గ్రామాల వారి సమావేశం


