హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి పొత్తు విఫలం.. ఒంటరిగా జనసేన పోటీ

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు విఫలమయ్యాయి. జనసేన కోరిన సీట్లు కేటాయించకపోవడంతో, తాము అడిగిన 30 శాతం సీట్లలో జనసేన ఒంటరిగా పోటీ చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ తెలిపారు. రేపు ఉదయం అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేస్తామని ఆయన వెల్లడించారు.