నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కే. పద్మజ అనే మహిళ 5వ వార్డులో బీజేపీ తరఫున, 6వ వార్డులో జనసేన తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే వ్యక్తి రెండు పార్టీల తరఫున వేర్వేరు వార్డుల్లో నామినేషన్లు వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్
రెండు పార్టీల తరఫున ఒకే మహిళ నామినేషన్


