HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె ఎనిమిదో రోజుకు చేరింది. మంగళవారం దసరా పండగ రోజున కూడా నిరసన కొనసాగిస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. NHMలోని 78 కేడర్లకు చెందిన 17 వేల మంది ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని మహేందర్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: పండగ పూటా కొనసాగిన NHM ఉద్యోగుల సమ్మె


