అనంతపురం 61వ వార్డులో టీడీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పరిష్కరించారు. కార్పొరేటర్ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన జయమ్మ, మహేశ్వరితో ఆయన మాట్లాడి సయోధ్య కుదిర్చారు. భవిష్యత్తులో మహేశ్వరికి పార్టీలో సముచిత గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో జయమ్మ విజయానికి సహకరిస్తానని మహేశ్వరి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేతల మధ్య సయోధ్య కుదిర్చిన ఎమ్మెల్యే


