నాగర్ కర్నూల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్పై నిర్వహించిన జమ్మి పూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా.కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ,తన సతీమణి సరిత రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు శాస్త్రోతికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
శమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే


