హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గంజాయి నిర్మూలనకు గ్రామస్తుల ప్రతిజ్ఞ

HNK: కమలాపూర్‌ మండల కేంద్రంలో దసరా సందర్భంగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ నవీన్, ఎస్సై దిలీప్ మధు ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జమ్మి ఆకు స్వీకరిద్దాం.. గంజాయి ఆకులు తరిమేద్దాం అంటూ నినాదాలు చేశారు. గంజాయి నిర్మూలనకు యువత ముందుకు రావాలని సీఐ పిలుపునిచ్చారు.