VZM: చీపురుపల్లి MLA కళా వెంకట్రావు జనసేన పార్టీని అవమానించటం తగదని జనసేన చీపురుపల్లి ఇన్చార్జ్ శ్రీనివాసరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో సీట్లు కోరితే జనసేనకు 2019లో 3,600 ఓట్లే వచ్చాయని వ్యాఖ్యానించడం తగదని. గత ఎన్నికల్లో ప్రతిఫలం ఆశించకుండా పనిచేశామని, జనసేన కృషితోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేపై జనసేన పార్టీ ఇన్చార్జ్ ఆగ్రహం


