అన్నమయ్య జిల్లాలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సబ్ కలెక్టర్ కళ్యాణి కోరారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని మండలాల్లో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి: సబ్ కలెక్టర్


