హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో ZPTC నామినేషన్లకు ఏర్పాట్లు

BPT: జిల్లా కలెక్టరేట్‌లో ZPTC అభ్యర్థుల నుంచి అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా పరిషత్ CEO CH విజయలక్ష్మి తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారి భావన విశిష్ట కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు.