కోనసీమ: రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఛైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి కూటమి శేషారావుతో కలిసి 1, 2, 3, 5, 28, 29 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యమన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలపై మంత్రి సుభాష్ విస్తృత ప్రచారం


