VSP: జీవీఎంసీ 2 వ సాధారణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రియాంక దండిని పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి ఖరారు చేశారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి, తన నియామకానికి సహకరించిన, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రియాంక దండి


