GNTR: అమరావతి రాజధాని పరిధిలో ఎన్నికలు జరగని గ్రామాలకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తుళ్లూరు, తాడికొండ మండలాలను కోడ్ నుంచి మినహాయించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలుతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు కోరిన ఎమ్మెల్యే


