TPT: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. నామినేషన్, పోలింగ్ కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు, బౌన్సర్‌లు సంచరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతి లేకుండా డ్రోన్‌లు వినియోగించరాదని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ


