హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫారాలు అందజేత

కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మంగళవారం సాయంత్రం బీఫారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, అబ్జర్వర్ సుంకర పావని, ఛైర్ పర్సన్ అభ్యర్థి గుబ్బల రత్నకుమారి, తదితరులు పాల్గొన్నారు.