హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఘర్షణలకు తావు లేకుండా ఎన్నికలు జరగాలి'

VZM: గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో స్దానిక ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని వంగర SI షేక్‌ శంకర్‌ కోరారు. గత రాత్రి స్దానిక కొండచాకరాపల్లిలో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలపై అప్రమత్తత,మహిళలు బాలల రక్షణ, గంజాయి నిర్మూలన, రహదారి భద్రత అంశాలపై అవగాహన కల్పించారు.