VZM: గంట్యాడ మండలం ZPTC వైసీపీ అభ్యర్థిగా పట్నాన శివ భారతి పేరును మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈమె గతంలో బోనంగి MPTCగా పనిచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ MLA ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య సూచనలతో తాను పోటీకి సిద్ధమైనట్లు తెలిపారు. తన గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
గంట్యాడ ZPTC వైసీపీ అభ్యర్థిగా శివ భారతి


