హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి 400 కుటుంబాలు

NDL: సిరివెళ్ల మండల కేంద్రంలోని ముబారక్ పేట కాలనీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. కాలనీకి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. మా భాష ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 400 కుటుంబాలు చేరారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.