WG: భీమవరం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన మండల కార్యదర్శి కత్తులు నీలేంద్ర సతీమణి సిరి మహాలక్ష్మిని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మంగళవారం ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నీలేంద్ర చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించినట్లు మహాలక్ష్మి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
ఆంధ్రప్రదేశ్
భీమవరం మండల జనసేన జడ్పీటీసీగా మహాలక్ష్మి


