హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత

WG: నరసాపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి చిన్న పాల్గొన్నారు. పార్టీ నాయకుల సమక్షంలో అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు.